రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లను కూడా మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని ఓ వీడియోలో మంత్రి స్పష్టం చేశారు. అలాగే థియేటర్లలో సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని మంత్రి చెప్పారు.
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More Related Articles
-
పునీత్ సమాధి వద్ద సూర్య ఎమోషనల్
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్(puneet raj kumar) మృతితో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన… -
ఇంటర్నేషనల్ క్రికెట్ కు బ్రావో గుడ్ బై
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ప్ర… -
Major Four Mental Health Conditions
Although the accurate cause of all mental disorders is still unfamiliar, it’s becomi…
Load More By BN chary
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment