సాగు, సంక్షేమం.. అంకెలు అదుర్స్‌

వ్యవ‘సాయం’ పెరిగింది.. సంక్షేమం మరింత ముందుకెళ్లింది.. సాగు నిధులకు ఢోకా లేదు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో ఎక్కడా కోతల్లేవు.. పన్ను మోతల్లేవు.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి భారీ గా కేటాయింపులు.. ఒక్క మాటలో చెప్పాలంటే… రైతు, పల్లె, పట్నం ప్రగతికి బాటలు వేస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ముందుకు తెచ్చింది.

Load More Related Articles
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *